చాలా మంది తమ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లిస్తారు. కానీ కొన్ని సార్లు ఆర్థిక పరిస్థితుల కారణంగా, కొన్ని చెల్లింపులు వాయిదా పడుతాయి. దీని ఫలితంగా, కొన్ని వ్యక్తుల క్రెడిట్ స్కోరు 500 లేదా 600 దగ్గరే ఆగిపోతుంది. అంతేకాక, కొందరు తమ రుణాలను సకాలంలో చెల్లించినప్పటికీ, సిబిల్ స్కోరు పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సమస్య కేవలం చెల్లింపుల్లోనే కాదు; మనకు తెలియకుండా చేసే చిన్నపాటి పొరపాట్లు కూడా సిబిల్…