నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథన్ అరుదైన రికార్డ్ సాధించాడు. హీరో మెటీరియల్ కాదు అన్న అవమానాలు అధిగమించి ఇప్పుడు ఏ యంగ్ హీరో సాధించని హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ హీరో అయ్యాడు. రీసెంట్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూడ్ కూడా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. దీపావళికి రిలీజైన ఈ సినిమా వారం రోజులు గడవక ముందే ఈ రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలో ప్రదీప్ ఖాతాలో ఇది సెకండ్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్స్. ఎలాంటి…
సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఎవరు ఎలా పాపులర్ అవుతారో చెప్పడం కష్టం. అలాంటి వారిలో ఒకరు ప్రదీప్ రంగనాథ్. కాలేజీ రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రశంసలు దక్కించుకున్న ఈ యంగ్ బాయ్ టాలెంట్ నచ్చి జయం రవి ఆఫర్ ఇచ్చాడు. అదే కోమలి. సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ అందుకోవడంతో ఒక్కసారిగా ప్రదీప్ పేరు టాక్ ఆఫ్ ది కోలీవుడ్ అయ్యింది. కోమలి హిట్ తర్వాత తను కాలేజీ డేస్ లో షార్ట్…
Ivana : 'లవ్ టుడే' సినిమాతో బిగ్ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న నటి ఇవానా. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళ కుట్టి జ్యోతిక 'నాచియార్'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.