శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “లవ్ స్టోరీ” సినిమా ఓవర్శిస్ లో దుమ్ము దులుపుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి మొదటిసారి జత కట్టిన ఈ రొమాంటిక్ డ్రామా సెప్టెంబర్ 24 న థియేటర్‌లలోకి వచ్చింది. అన్ని వర్గాల సినిమా ప్రియుల హృదయాలను గెలుచుకున్న ఈ మూవీ 1 మిలియన్ క్లబ్ లో చేరిపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో 2 మిలియన్ వచ్చింది. ఇప్పుడు ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం “లవ్ స్టోరీ” యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద…