తెలుగు రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ” నిన్న థియేటర్లలోకి వచ్చింది. దీనికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా… అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. నాగచైతన్య, సాయి పల్లవి మొదటిసారి స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సమాచారం ప్రకారం “లవ్ స్టోరీ” యూఎస్ ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. “లవ్ స్టోరీ” యూఎస్ లో 226 ప్రదేశాలలో ప్రీమియర్ కాగా… $306,795 (రూ.2.26 కోట్లు)…