Love Mouli OTT Release: టాలీవుడ్ నటులలో ఒకరైన నవదీప్ చాలా రోజుల తర్వాత లీడ్ రోల్ లో నటించిన సినిమా ” లవ్ మౌళి “. ఈ సినిమా రిలీజ్ కాకముందు నుంచే బాగా బజ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. సినిమాలోని బోల్డ్ కంటెంట్ సినీ ప్రేక్షకులను అలరించిన., అనుకున్నంత స్థాయిలో మాత్రం సినిమా విజయాన్ని పొందలేకపోయింది. సినిమా పరిస్థితి పక్కన పెడితే.. సినిమాలో హీరో…