ఈమధ్య ప్రజలు కొందరు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా తనకేం పట్టలేదన్నట్లుగా పబ్లిక్ లో రొమాన్స్ చేయడం పరిపాటుగా మారింది. ముఖ్యంగా యువత రోడ్లపై వెళ్తున్న సమయంలో ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారు. అంతేకాదు కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి అదేపనిగా పబ్లిక్ లో చేయరాని పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడల్లా పోలీసులు అలాంటి వారిపై కొరడా జులిపిస్తూనే ఉన్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో…