హన్మకొండలోని కేయూ క్రాస్ వద్ద సోమవారం ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల సైలెన్సర్‌లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. భారీ శబ్దం వచ్చే సైలెన్సర్‌ల వల్ల కలిగే శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్‌లను మార్చే వాహనదారులపై క్రిమినల్ చ�