కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో లారీల దొంగతనం కలకలం రేపుతోంది. బస్ స్టాండ్ సమీపంలో నిలిపి ఉంచిన లారీని కొందరు దొంగలు ఎత్తు కెళ్లారు. ఒకటి కాదు రెండు ఏకంగా ఇప్పటి వరకు ఇలా 3 లారీలు చోరీకి పాల్పడ్డారు. బస్ స్టాండ్ సమీపంలో లారీని నిలబెట్టి టిఫెన్ తినడానికో లేక, ఇతర కారణాల వల్లో లారీని అక్కడ ఆపి