తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులు రద్ధీ ఎక్కువగా ఉన్నపట్టికి.. గంటలకు పైగా క్యూలో వెయిట్ చేసి మరీ స్వామి వారిని దర్శించుకుంటారు. సామాన్య జనాలకే కాకుండా.. సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు కూడా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉంటారు. అంతే కాకుండా సామాన్య భక్తులుగా ఏడు కొండలు ఎక్కి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడ ఓ ప్రముఖ నటి కూతురు తిరుమల మెట్ల మార్గం గుండా వెళ్లింది.…
Tirupati Rain: తిరుపతిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకి సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వర్షం కారణంగా మంచు దుప్పట్లో నగరం ఉండడంతో వాటిని తమ కెమెరాలు బంధిస్తున్నారు శ్రీవారి భక్తులు, నగరవాసులు.
TTD Vigilance Files Complaint Against Ravindranath Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై టీటీడీ విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ఆరోపణలు చేశారని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు పరిశీలిస్తున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. లీగల్ ఓపినియన్ అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉంది..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండి తిరుపతిలో జారీచేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఎల్లుండి మధ్యహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు కేటాయించనుంది టీటీడీ.. తిరుపతిలో 9 కేంద్రాల వద్ద 94 కౌంటర్లు ద్వారా టికెట్లు జారీ చేయనున్నారు అధికారులు.. రోజుకి 42,500 చొప్పున మొత్తం 4.25 లక్షల టికెట్లను వైకుంఠ ద్వారా దర్శనం కోసం కేటాయించింది టీటీడీ..
తిరుమల శ్రీవారి దర్శనం కొసం నడిచి వెళ్లే భక్తుకుల శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఇవాళ్టి నుంచి దివ్య దర్శనం టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించనుంది.