రోజురోజుకీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరిగినా గాని మనలో చాలామందికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ యుగంలో ఏ సమాచారాన్ని అయినా సరే స్మార్ట్ ఫోన్, ఈ – బుక్ లలో చదువుతున్న గాని పుస్తకాన్ని మీరు చేతిలో తీసుకొని చదవడంలో ఉన్న ఫీలింగ్ వేరు. ఇక అసలు విషయం చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పుస్తకం ఎలా ఉంటుంది..? దాన్ని ఎవరు రచించారు..? ఇలాంటి విశేషాలను ఓసారి చూద్దాం.. Also Read: Prasanna…