వయసు పెరిగేకొద్దీ అయ్యో.. ముసలివాళ్లం అయిపోతున్నామే.. అనే ఆందోళన కలగడం సహజమే..! అందుకే తమ జీవితకాలాన్ని పెంచుకునేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది ఆరోగ్యకరమైన తిండి తినేందుకు, వ్యాయామాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా జీవితకాలాన్ని పెంచుకోవచ్చనేది ఒక నమ్మకం. అయితే ఇప్పుడు వయసుకు బ్రేక్ చెప్పేందుకు సరికొత్త మార్గాలు మనముందు ఆవిష్కారం కాబోతున్నాయి. అమృతం తాగితే మరణం ఉండదని మనం పురాణాల్లో విన్నాం. అయితే ఇప్పుడు మరణాన్ని ఆపలేకపోయినా వయసు పెరుగుదలను…