Home
London
London News
-
విమానంలో చీమలు…హాలీవుడ్ సినిమాను తలపించిన సీన్…
హాలీవుడ్ లో యాంట్స్ అనే సినిమా వచ్చింది గుర్తుంది కదా. ఆ సినిమాలో విమానం ప్రయాణం చేస్తుండగా భయానకమైన చీమలు దాడులు చేస్తాయి. విమానం లోపల జరిగే ఆ సీన్స్ నిజంగా తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇలాంటి సంఘటనే న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. ఢిల్లీ నుంచి ఏఐ111 విమానం లండన్‌కు వెళ్లాల్సి ఉన్నది. మొత్తం 248 ప్రయాణికులతో టెకాఫ్ కావడానికి సిద్దంగా ఉన్నది. అందులో భూటాన్ యువరాజు కుడా ఉన్నారు. ఉన్నట్టుండి బిజినెస్ క్లాస్లోనుంచి ప్రయాణికులు పెద్ద… -
రూ. 3వేలు పెట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తే… ఏం తెచ్చారో తెలుసా…!!
మూడు వేల రూపాయలు పెడితే ఎలాంటి భోజనం చేయవచ్చో అందరికీ తెలుసు. మంచి రుచికరమైన భోజనం చేయవచ్చు. రకరకాల వంటలతో కూడిన పసైందైన భోజనం మనకు దొరుకుతుంది. ఇలా అనుకొని ఓ మహిళ రెస్టారెంట్‌కు వెళ్లి మెనూలో చూసి ఫుడ్ ను ఆర్డర్ చేసింది. ఎంత మంచి భోజనం వస్తుందో అని ఆతృతగా ఎదురు చూసిన ఆ మహిళకు రెస్టారెంట్ షాకిచ్చింది. ఓ చిన్న రోట్టే, చిన్న స్వీట్ ముక్క, మరొక చిన్న పదార్ధం తీసుకొచ్చి ముందు… -
ఆ దేశంలో మరో కొత్త వైరస్ … ఆందోళనలో ఆరోగ్యశాఖ…
బ్రిటన్‌లో కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. ఇటీవలే ఆంక్షలను సడలించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వస్తున్నారు. అంతేకాదు, మస్క్ లేకుండా బయట తిరుగుతున్నారు. దీంతో మళ్లీ కరోనా భయం పట్టుకున్నది. ఒకవైపు డెల్టా వేరియంట్ విజృంభిస్తుంటే, మరోవైపు కొత్త వేరియంట్ భయం పట్టుకున్నది. బ్రిటన్‌లో తాజాగా బి.1.621 రకం వేరియంట్‌ను గుర్తించారు. 16 మందిలో ఈ కొత్త వేరియంట్ బయటపడింది. ఈ 16 కేసులు లండన్‌లో బయటపడ్డాయి. Read: తిండి ధ్యాసలో ఫ్లైట్ మిస్… -
వినూత్న ఆలోచన: వాడేసిన మాస్క్‌లతో వెడ్డింగ్ గౌన్…
కరోనా కాలంలో మాస్క్‌ల వాడకం అధికమయింది. కరోనా తరువాత ప్రపంచంలో వాడిపాడేసిన మాస్క్‌లతో కాలుష్యమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో టామ్ సిల్వర్ వుడ్ అనే డిజైనర్ డిస్పోజబుల్ మాస్క్‌లతో తెల్లని వెడ్డింగ్ గౌన్‌ను తయారు చేశారు. 1500 వాడి పడేసిన మాస్క్‌లతో ఈ వెడ్డింగ్ గౌన్‌ను తయారు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ గౌన్ తయారీకి ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ సంస్థ హిచ్డ్ ఆర్థిక సహాయం అందించింది. జెమియా హాంబ్రో అనే మోడల్ ఈ డ్రెస్‌ను… -
తాజా నివేదికః ఒక్క డోసుతో తగ్గుతున్న 60 శాతం ముప్పు
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. ముప్పుభయంతోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కొంత భయం తగ్గినప్పటికీ, వైరస్ వేరియంట్ లు భయపెడుతున్నాయి. వృద్దులపై వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తున్నది అనే విషయంపై యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు పరిశోధనలు చేశారు. Read: చిరంజీవిని ఎందుకు లాగుతున్నారు ? : ప్రకాష్ రాజ్ 60 ఏళ్లు పైబడిన వృద్దులు సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం వలన 60 శాతం… -
నేటి నుంచి జీ 7 సదస్సు…మోడికి ప్రత్యేక ఆహ్వనం…
ఈరోజు నుంచి జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు బ్రిటన్‌లో జరగబోతున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లండన్‌కు చేరుకున్నారు. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, కెనడా దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సభ్యదేశాలకు చెందిన అధినేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. జీ7 దేశాల అభివృద్దితో పాటుగా మహమ్మారి కట్టడి, చైనా ప్రాబల్యం తగ్గించడంపై కూడా ఈ చర్చించే అవకాశం ఉన్నది. ఇక ఈ సమావేశాలకు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణకొరియా…
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!