తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రచారం పొందుతున్న ‘ఇరుంబుకై మాయావి’ అని నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌ను మొదట హీరో సూర్యతో చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేశాడు లోకేష్.…