నేడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలాసాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఏంజరుగుతోందన్న టెన్షన్ అందిరలోనూ మొదలైంది. ఇవాళ ఓవైపు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసి పిలుపునిచ్చారు. దీంతో.. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ పలాస పర్యటన ఖరారు చేశారు. నారాలోకేష్ జిల్లాలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తనయుడు వివాహానికి వస్తున్ననేపథ్యంలో.. పలాస కూడా వెళ్లి అక్కడి కౌన్సిలర్ సూర్య నారాయణకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.…