Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారుడు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ మద్దతు తెలిపారు. లోక్‌సభలో ఆయన అమృత్‌పాల్ సింగ్‌కి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశం ‘‘అప్రకటిత ఎమర్జెన్సీ’’ని ఎదుర్కొంటోందని చన్నీ అన్నారు.