ఆహాలో ప్రసారమై, చక్కని ఆదరణ పొందిన సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ లాక్డ్. దీనిని సంబంధించిన రెండో సీజన్ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. వైద్యశాస్త్రంలో కఠినతరమైన ఎన్నో కేసులకు పరిష్కారాలను సూచించిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ పాత్రలో సత్యదేవ్ నటించారు. అయితే తన పేరు ప్రతిష్టలను నాశనం చేయగల ఓ రహస్యాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా దాచేస్తాడు. లాక్డ్ సీజన్ 1ను డైరెక్ట్ చేసిన ప్రదీప్ దేవ కుమార్ సీజన్ 2ను కూడా…