బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ‘లాక్ అప్’ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో కంటెస్టెంట్స్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా జడ్జిమెంట్ డే స్పెషల్‌లో మునావర్ ఫరూఖీ అనే కంటెస్టెంట్ మాట్లాడుతూ “నా దగ్గరి బంధువులు ఇద్దరు నన్ను లైంగికంగా వేధించారు. అదికూడా చిన్నతనంలో… ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు ప్రారంభమైన ఈ దారుణం…
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న షో ‘లాక్ అప్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలు ఆసక్తికర అంశాలు, కంటెస్టెంట్స్ ఎమోషనల్ స్టోరీస్ తో బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది ఈ షో. ఇటీవలి ఎపిసోడ్‌లో పూనమ్ పాండే గతంలో తన కుటుంబానికి సంబంధించిన కథను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పూనమ్ మరో ఇద్దరు కంటెస్టెంట్స్ అయిన కరణ్ వీర్ బోహ్రా, శివమ్ శర్మలతో మాట్లాడుతూ మూడు నాలుగేళ్ల క్రితం తన కుటుంబంలో జరిగిన…