మహిళలలు ప్రపంచంతో పోటీపడుతున్నారు.. వంట గదికే మేం పరిమితం కాదు.. మాకు సరిహద్దులు లేవంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. విద్యలోనూ కాదు.. ఉద్యోగాల్లోనూ మాకు తిరుగులేదని సత్తా చాటుతున్నారు.. అయినా, వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది… అయితే, తమ కుటుంబ బారాన్ని భుజానికి ఎత్తుకున్న ఓ యువతి.. తమకు ఉన్న పొలంలో వ్యవసాయ పనులు మొదలు పెట్టింది.. అంతే కాదు.. పొరుగునే మరికొంత భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది.. వ్యవసాయ పనుల కోసం ఆమె…