Chennai High Court Fire on Hero Vishal: తాజాగా కోలీవుడ్ హీరో విశాల్ పై న్యాయస్థానం మండిపడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, విశాల్ కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు రాయడంతో.. అందుకు సంబంధించి లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో తాజాగా హీరో విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. అసలు నేను ఖాళీ కాగితం పై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే…