ప్రస్తుతం మార్కెట్ లోకి ఎల్ఎంఎల్ స్టార్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. దీని రేంజ్ కూడా చాలా ఎక్కువ.. అందువల్ల కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ మోడల్‌ను ఒకసారి లుక్ వేయొచ్చు. ఎందుకంటే ఇందులో దిమ్మతిరిగే ఫీచర్లున్నాయి.