బీహార్ రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారిపోయాయి… గత అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన యువ నేత చిరాగ్ పాశ్వాన్‌కు గట్టి షాక్ తగిలింది.. లోక్ జనశక్తి పార్టీలో తిరుగుబాటు రావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.. చిరాగ్ పాశ్వాన్ బాబాయ్, ఎంపీ పశుపతి పరాస్ నేతృత్వంలో ఎల్జేపీలో తిరుగుబాటు చేశారు.. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు… లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేయగా.. పరాస్‌ను ఎల్జేపీ…