Home
Lizard
Lizard News
-
lizard: బల్లి కరిస్తే ఏం జరుగుతుంది? బల్లి పడిన ఆహారం తింటే ప్రమాదమా?
గోడమీద బల్లి మన శరీరంపై పడితే.. తాకితే చాలా మంది భయపడి పోతుంటారు. బల్లి విషపూరితమైన కూడా నమ్మకం ఉంది. అది మనపై పడినా లేదా తాకినా వెంటనే స్నానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. అది కరిస్తే.. చాలా ప్రమాదమని.. చనిపోవచ్చని చెబుతుంటారు. బల్లి శరీరం నుంచి విషాన్ని విడుదల చేస్తుందని.. ఒక వేళ అది పడిన ఆహారం తింటే చాలా ప్రమాదమని భావిస్తుంటారు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. -
Viral Video: భలే భలే అందంగా బల్లి.. మెడకు నక్లెస్, గోర్లకు నెయిల్ పాలీష్
Viral Video: అమ్మాయిలకు వస్త్రాలంకరణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందో అప్పుడే వారి మేకప్ మొదలవుతుంది. -
Lizard in Mouth: నోట్లో బల్లిపడి బాలుడు మృతి.. అసాధ్యం అంటోన్న జంతు నిపుణులు!
Lizard in mouth kills child in Chhattisgarh: నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో సోమవారం (జులై 24) ఉదయం చోటుచేసుకుంది. బల్లి నోట్లో పడిన సమయంలో బాలుడు గాఢ నిద్రలో ఉన్నాడు. బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని జంతు నిపుణులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి… కోర్బా జిల్లా… -
Viral Video: పాముతో పోరాడుతున్న బల్లి.. వీడియో వైరల్
పాము పెద్ద బల్లిని (గెక్కో) కదలకుండా గట్టిగా పట్టుకుంది. అయితే అక్కడే ఉన్న మరొక బల్లి తన భాగస్వామిని కాపాడేందుకు పామును బెదిరించి తలపడుతుంది. పాము బల్లిని పూర్తిగా బిగించి, దానిని తినడానికి ఎలా సిద్ధంగా ఉందో మీరు చూడవచ్చు. అయితే మరొక బల్లి అక్కడికి చేరుకుని.. పాముపై దాడి చేస్తుంది. -
Lizard in Biryani: బిర్యానీ కొంటే బల్లి ఫ్రీ.. తస్మాత్ జాగ్రత్త
మంచి ఆకలి మీద వున్న మీరు ఏదైనా హోటల్ కి వెళ్ళి బిర్యానీ తినాలనుకుంటారు. బిర్యానీ పార్శిల్ తెచ్చుకుని తిందామని అనుకుంటే.. మీకు అనుకోని అతిథి వచ్చి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తాడు. ఆ అతిథి ఎవరో కాదు ఏ బల్లో లేదా బొద్దింకో. అంతే మీ మూడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. హైదరాబాద్ కి చెందిన ఓ వినియోగదారుడి బిర్యానీలో బల్లి ప్రత్యక్షమయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ బిర్యానీ హోటల్ లో బిర్యానీ కొన్నాడు… -
స్పైడర్‌మ్యాన్ లిజార్డ్… సోషల్ మీడియాలో వైరల్…
స్పైడర్ మ్యాన్ సీరిస్‌లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ పేరుతో వచ్చిన మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. స్పైడర్‌మ్యాన్ గెటప్ ఎలా ఉంటుందో, ఎలాంటి రంగుల్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. కింద ప్యాంట్ బ్లూరంగులోనూ, పైభాగం రెడ్ కలర్‌లోనూ ఉంటుంది. అలాంటి రంగుల్లో స్పైడర్ మ్యాన్ మాత్రమే కాదు, స్పైడర్ మ్యాన్ లిజర్డ్ కూడా ఉందట. నడుము నుంచి కిందభాగం నీలం రంగులోనూ, పైభాగం… -
బల్లిని చూసి కేకలు పెట్టిన షర్మిల..
ఒక్కో మనిషికి ఒక్కో రకమైన భయాలు ఉంటాయి.. వారు సామాన్యులైనా కావొచ్చు.. రాజకీయ నేతలైనా కావొచ్చు.. మరెవరైనా అయిఉండొచ్చు.. ఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై సీఎం కేసీఆర్‌ను నిలదీశారు.. తాను రైతులకు అండగా ఉంటానని.. రైతులు పండించిన పంటను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.. అయితే, తన పర్యటనలో సంచుల్లో పోసి కప్పిఉంచిన ధాన్యాన్ని పరిశీలించాలనుకున్నారు షర్మిల.. రైతులు, తన అభిమానులు, నేతలతో కలిసి ముందుకు కదిలిన ఆమె.. అక్కడ…
తాజావార్తలు
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
-
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!