Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Viral News Lizard Appears In Biryani Parcel

Lizard in Biryani: బిర్యానీ కొంటే బల్లి ఫ్రీ.. తస్మాత్ జాగ్రత్త

Updated On - 05:30 PM, Fri - 27 May 22
By GSN Raju
Lizard in Biryani: బిర్యానీ కొంటే బల్లి ఫ్రీ.. తస్మాత్ జాగ్రత్త

మంచి ఆకలి మీద వున్న మీరు ఏదైనా హోటల్ కి వెళ్ళి బిర్యానీ తినాలనుకుంటారు. బిర్యానీ పార్శిల్ తెచ్చుకుని తిందామని అనుకుంటే.. మీకు అనుకోని అతిథి వచ్చి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తాడు. ఆ అతిథి ఎవరో కాదు ఏ బల్లో లేదా బొద్దింకో. అంతే మీ మూడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. హైదరాబాద్‌ కి చెందిన ఓ వినియోగదారుడి బిర్యానీలో బల్లి ప్రత్యక్షమయింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ బిర్యానీ హోటల్ లో బిర్యానీ కొన్నాడు రవిచారి. రాంనాగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అయిన రవిచారి ఈ బిర్యానీ కొని ఇంటికి తెచ్చుకున్నాడు. రవిచారి తెచ్చుకున్న బిర్యానీ పార్శిల్‌లో బల్లి ప్రత్యక్షమయింది. అది కూడా సగం బిర్యానీ తిన్న తరువాత బల్లిను గుర్తించాడా కార్పోరేటర్ రవిచారి. అంతే ఒక్కసారి ఒళ్ళంతా జలదరించింది. బల్లి వున్న బిర్యానీ తాను తిన్నానన్న విషయం గుర్తుకువచ్చి గొంతంతా ఏదో అయిపోయింది. ఒక్కసారిగా షాక్ అయ్యాడు రవిచారి.

ఈ అనుభవానికి ఖంగుతిన్న కార్పొరేటర్ రవిచారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోని దిగారు పోలీసులు. బిర్యానీ పార్శిల్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్ కు పంపించారు. బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు ఫుడ్ ఇన్ స్పెక్టర్లు. నగరంలో నాసిరకం బిర్యానీలు అమ్ముతున్న బిర్యానీ సెంటర్లు ఎన్నో వున్నాయి. గతంలో పాచిపోయి, నిల్వ వున్న మాంసంతో తయారుచేసిన బిర్యానీలు తిని ఎంతోమంది వినియోగదారులు అస్వస్థతకు గురయ్యారు. నామ్ కే వాస్తేగా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు తనిఖీలు చేస్తే ఇలాంటి చేదు అనుభవాలు వినియోగదారులకు ఎదురవుతూనే వుంటాయి. అందుకే వినియోగదారులు బిర్యానీ తినేముందు ఒకసారి దానిని పరిశీలించడం మంచిది.

Viral News: ముందుగా వచ్చిన రైలు.. ప్రయాణికుల డ్యాన్స్

  • Tags
  • biryani
  • corporator
  • corporator ravi chari
  • food inspector
  • hyderabad

RELATED ARTICLES

Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

Revanth Reddy: చాయ్ అమ్ముకునే వ్య‌క్తిని ప్ర‌ధానిని చేస్తే.. దేశ‌యువ‌త‌కు న‌జ‌రానా ఇదేనా?

Another Atrocity In Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. 17 ఏళ్ల బాలికపై..!

Loan Apps: లోన్ యాప్స్‌లో కొత్త కోణం.. అడగకుండానే అకౌంట్‌లోకి డబ్బులు..!

Secunderabad Riots Case: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో కీలక పరిణామాలు..

తాజావార్తలు

  • sharada :శారదా… అభినయ విశారదా…!!

  • Agnipath protest: కాల్పుల్లో మరణించిన రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

  • AP Cabinet: తిత్లీ తుఫాన్ నష్టపరిహారం పంపిణీపై సమగ్ర విచారణకు ఆమోదం

  • Presidential elections: ఏకగ్రీవం కోసం బీజేపీ ప్రయత్నాలు.. రంగంలోని జేపీ నడ్డా

  • Rega Kantha Rao: కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్‌ కౌంటర్‌ ఎటాక్‌

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions