చాలా మందికి ఇంట్లో బల్లులు ఉంటే నచ్చదు. దీంతో వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తుంటారు. బల్లి మీద పడగానే భయపడుతుంటారు. బల్లి ఇంట్లో ఉంటే కొందరు శుభ సూచకమని.. మరికొందరు అశుభమని భావిస్తుంటారు. మన దేశంలో బల్లి మీద పడగానే స్నానం చేసి దేవుడి పటాలను మొక్కుతుంటారు. అలాగే కంచి అమ్మవారి పుణ్యక్షేత్రంలో బంగారు, వెండి బల్లులను తాకుతారు. దీంతో తమ మీద పడిన బల్లి దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇంట్లో బొద్దింకలు, బల్లులు ఉండటం చాలా…