ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లికాకముందే వారికి ఇష్టం వచ్చిన వారితో సహజీవనం చేస్తున్నారు. నగరాలలో ఎక్కువగా వీటిని చూస్తున్నాము. ఇలా సహజీవనం చేసిన తర్వాత వారు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు లేకపోతే అక్కడితో వారి సహజీవనాన్ని తెంచుకొని ఎవరి జీవితం వారు గడిపేయడం పరిపాటుగా మారిపోయింది. ఇకపోతే తాజాగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వారిలో ఓ యువతిని కిరాతకంగా చంపి ఇంట్లోని అల్మరాలో దాచిన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు…
Relationship : స్నేహితులుగా మొదలై ప్రేమలో పడి సహజీవనం చేసిన ఇద్దరు యువతుల కథ హత్యతో ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లారి అంజలి స్వస్థలం మంచిర్యాల జిల్లా మామిటికట్టు.