ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది.. అది అవసరం, అవకాశాన్ని బట్టి బయటకు వస్తుంది.. కొందరు తమ నైపుణ్యానికి తగిన వాయిద్యాలకు దూరంగా ఉన్నా సరే.. వారికి అందుబాటులో ఉన్నవాటితోనే.. తమలో ఉన్న ప్రతిభను బయటపెడుతుంటారు.. తాజాగా, ఓ బుడతడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఒ చిన్న పిల్లవాడు స్క్రాప్ మరియు ఖాళీ పాత్రలను డ్రమ్స్‌లా వాయిస్తున్నాడు.. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాకు ఎక్కింది.. వైరల్‌గా మారిపోయింది.. ఏకంగా 43 మిలియన్లకు పైగా…