Phone battery: చలికాలం వణుకు పుట్టిస్తోంది. డిసెంబన్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి పీక్స్‌కు చేరుకుంటుంది. అయితే, సాధారణంగా చలికాలంలో మన మొబైల్ ఫోన్‌లోని బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం గమనిస్తుంటాం. అప్పటి వరకు 100 శాతం ఉన్న బ్యాటరీ సాధారణం కన్నా వేగంగా పడిపోతుంటుంది.