చలికాలం వచ్చేసింది.. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది.. చలికి చర్మం పొడిబారడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్న కూడా ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి.. చలికాలంలో చర్మ సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలకు కొబ్బరి నూనె మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.. చలికాలంలో కొబ్బరినూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. చల్లని వాతావరణంలో శరీరం మొత్తం పొడిబారుతుంది. పొడిబారిన చర్మాన్ని పోగొట్టుకోవాలంటే…