West Bengal: ప్రేమ విషయంలో గొడవ.. ప్రియుడి పెదాలు కోసిన ప్రియురాలి పేరెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. బీర్‌భూమ్ జిల్లా బోల్‌పూర్‌లో ప్రియుడి పెదాలను కోసారు ప్రియురాలు కుటుంబ సభ్యులు. అంతకుముందు ప్రియురాలు, ప్రియుడి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో యువతి కుటుంబ సభ్యులు ప్రియుడిని ఇంటికి పిలిపించి కత్తితో పెదవులను కోశారు.
Bro-RRR: బ్రో రిలీజ్ రోజునే ట్రెండింగ్లో ఆర్ఆర్ఆర్.. ఎందుకో తెలుసా?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
వివరాల్లోకి వెళ్తే.. బీర్భూమ్ జిల్లా కాశీపూర్ గ్రామానికి చెందిన మోమినుల్ ఇస్లాం అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన బోజో ఖాన్ కుమార్తెను 5 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. అయితే ప్రేమికులిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో ప్రేమ వివాదాన్ని ముగించేందుకు ప్రియురాలి బంధువులు ప్రియుడు మోమినుల్ ఇస్లాంను ఇంటికి పిలిపించారు. మొదట ప్రియుడు, ప్రియురాలి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. కానీ ప్రియుడు వినకపోవడంతో పెద్ద గొడవ జరిగింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి మోమినుల్ పెదవులను కోశారు. దీంతో ప్రియుడు రక్తంలోనే తడిసిపోయాడు.
Ms Dhoni: హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎంఎస్ ధోనీ.. మరి ఐపీఎల్ సంగతేంటి..?
ప్రియుడు సంఘటన స్థలం నుంచి ఎలాగోలా తన ఇంటికి చేరుకున్నాడు. అతడిని చూసి కుటుంబ సభ్యులంతా షాక్ కు గురయ్యరు. వెంటనే అతన్ని బోల్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి అత్యవసర చికిత్స అందించగా.. ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు బోల్పూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆ ఆస్పత్రిలో యువకుడికి సరైన వైద్యం అందడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బుధవారం జరగ్గా.. ప్రియురాలి ఇంటిపై ప్రియుడి బంధువులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
- Tags
- boyfriend
- Cut
- lips
- Love
- national news
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!