టాలీవుడ్‌లో ముద్దుల హోరు కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యువతను సినిమాలకు ఆకర్షించాలంటే లిప్ లాక్ కూడా ఓ ఆయుధమనే చెప్పవచ్చు. ఇంతకు ముందు కూడా ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ఎక్స్100’ సినిమాలు ముద్దులతోనే వసూళ్ళ వర్షం కురిపించాయి. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఏకంగా 15కి పైగా లిప్ లాక్స్ తో యువతకి కిర్రెక్కించగా, ఆర్ఎక్స్ 100లో కార్తికేయ, పాయల్ మధ్య ఘాటైన ముద్దలతో కూడిన రొమాన్స్ పదే పదే రిపీట్ గా ఆడియన్స్ ను థియేటర్లకు పరుగులు…
కావాల్సినంత అందం ఉన్నా ఎందుకో ఇంకా వెనుకబడిపోతోంది ప్రగ్యా జైస్వాల్. ‘కంచె’ బ్యూటీ టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్ని చోట్లా అదృష్టం పరీక్షించుకుంటోంది. అయినా ఎక్కడా ఇంకా స్టార్ డమ్ రాలేదు. అయితే, నెక్ట్స్ ‘అఖండ’ సినిమాలో బాలయ్యతో కనిపించనున్న అందాల సుందరి ముద్దుముచ్చట్ల గురించి మాట్లాడింది! అఫ్ కోర్స్, తెర మీద కాదులెండీ… రియల్ లైఫ్ లిప్ లాక్ గురించి ప్రగ్యా ఆసక్తికరంగా స్పందించింది… Read Also:ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప” పెద్ద తెరపై పెద్దగా…