Lion Viral Video: గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ జైన తీర్థక్షేత్రం పాలితాణాలో ఉన్న పవిత్ర శేత్రుంజయ పర్వతంపై మరోసారి మృగరాజు (సింహం) కనిపించింది. పర్వత మార్గంలో సింహం నిర్భయంగా నడుచుకుంటూ కనిపించడంతో యాత్రికుల్లో ఓవైపు ఆసక్తి, మరోవైపు భయం కూడా నెలకొంది. సింహం మెట్లపై వెళ్తున్న అరుదైన దృశ్యాలను ఓ భక్తుడు తన మొబైల్‌లో చిత్రీకరించగా.. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయింది. IPL 2026కు లక్నో సూపర్ జెయింట్స్…