టాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ రత్నం.. కేరాఫ్ కంచరపాలెం మరియు నారప్ప సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఓ వైపు హీరోగా నటిస్తూనే పలు సినిమాలలో ప్రత్యేక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. కార్తీక్ రత్నం నటించిన లేటెస్ట్ చిత్రం లింగొచ్చా. ఆనంద్ బడా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో సుప్యర్దీ సింగ్ హీరోయిన్‍గా నటించింది.. బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోతు రమేశ్ మరియు ఉత్తేజ్ వంటి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దసరా కానుక గా…
కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ నటుడు కార్తీక్ రత్నం హీరోగా నటించిన లింగొచ్చా సినిమా గతేడాది అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయింది.లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదు.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు.. లింగొచ్చా మూవీకి ఆనంద్ బడా దర్శకత్వం వహించారు. హైదరాబాద్ పాతబస్తీ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు లింగొచ్చా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్…