మన దేశంలో పూలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. సువాసనలు వెదజల్లే పూలతో ఎన్నో రకాల సౌందర్య సాధనాలను, అత్తర్లు వంటి వాటిని తయారు చేస్తారు.. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈరోజు లిల్లీ పూల సాగులో అధిక లాభాలను పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుం�