సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. విజయ్ దేవరకొండ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. తాజాగా “లైగర్” సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైందని రౌడీ హీరో సోషల్ మీడియా ద్వారా…