సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ‘లైగర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ రింగుల జుట్టుతో, సిక్స్ ప్యాక్ బాడీతో బాక్సర్ మేకోవర్ లో కన్పి�