మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ తాజా షెడ్యూల్ త్వరలో మొదలు కాబోతోంది. దీని కోసం చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, చిత్ర నిర్మాణ భాగస్వామి ఛార్మి స్పెషల్ ఛార్టెడ్ ఫ్లైట్ లో ముంబై వెళ్ళారు. శుక్రవారం వరంగల్ లో జరిగిన పూరి తనయుడు ఆకాశ్ ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడానికి వచ్చిన వీరంతా శనివారం తిరిగి ముంబై చేరడం విశేషం. ఈ సందర్భంగా చాపర్…