ప్రస్తుతం మనం ఇంటర్నెట్ యుగంలో బతుకుతున్నాం. నెట్ లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఇంటర్నెట్ ఛార్జీలు తక్కవ ధరకు అందుబాటులో ఉండటం కూడా మనం నెట్ కు బాగా అలవాటు పడేలా చేస్తోంది. నెట్ వర్కింగ్ కంపెనీలు పోటీలు పడి మరి బెస్ట్ ఆఫర్లకు ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ సింగల్స్ ను మనం చాలా విధాలుగా పొందవచ్చు. మన మొబైల్ లో ఉన్న సిమ్ కార్డు నెట్ వర్క్ ను ఆన్ చేసి మొబైల్…