500 రూపాయల కోసం ప్రియుడిని ప్రియురాలే హత్య చేసిన ఘటన చిత్తూరులో కలకలం సృష్టించింది… పుంగనూరుకు చెందిన ఈశ్వరయ్య, యాదమరికి చెందిన లలిత మధ్య అక్రమ సంబంధం నడుస్తోంది.. అయితే, ఇద్దరు కలసి చిత్తూరులోని ఓ లాడ్జిలో దిగారు.. ఇద్దరి మధ్య డబ్బుల కోసం గొడవ జరిగినట్టు తెలుస్తుండగా… రూ.500 కోసం ప్రియుడు ఈశ్వరయ్యను హత్య చేసిన ప్రియురాలు లలిత.. రూ. 500కు తీసుకుని పరారైనట్టు చెబుతున్నారు.. ఇక లాడ్జిలో ఈశ్వరయ్య మృతదేహాన్ని చూసి షాక్ తిన్న…