కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల `మార్క్ ఆంటోని` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మంచి ఆదరణ అందుకుంటుంది.. విశాల్ నటించిన గత చిత్రాలతో పోల్చి చూస్తే ఈ సినిమా కాస్త బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాతో విశాల్ కాస్త ఊరట పొందాడని చెప్పొచ్చు. అయితే విశాల్ కోర్ట్ కేసు ను ఎదుర్కోవల్సి వచ్చింది.తాజాగా ఆయన ఏకంగా తన ఆస్తులను, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను కోర్ట్ కి…
విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ కోసం సినీ ఫైనాన్షియర్ అన్బుచెజియన్ కు చెందిన గోపురం ఫిల్మ్స్ వద్ద 21 కోట్ల 29 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ మొత్తాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది. అయితే ఈ మొత్తాన్ని విశాల్ తిరిగి చెల్లించేవరకు అతని అన్నిసినిమా హక్కులను లైకాకు ఇవ్వాలనే ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి వీరమే వాగై చూడం సినిమాను విడుదల చేసినందుకు విశాల్‌పై…