నూతన సంవత్సర సందర్భంగా, దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తన లక్షలాది మంది పాలసీదారులకు ముఖ్యమైన బహుమతిని అందించింది. రద్దయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు మరో అవకాశం కల్పిస్తోంది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించడానికి LIC ప్రత్యేక పునరుద్ధరణ ప్రచారాన్ని (LIC స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్) ప్రారంభించింది. ఈ ప్రచారం కింద, LIC రివైవల్ లేట్ ఫీజులపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. Also Read:Andhra Pradesh: పెట్టుబడుల్లో దేశంలోనే ఏపీ టాప్..…