కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలంటే సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. నేడు మీరు చేసే పొదుపు రేపటి మీ భవిష్యత్తును బంగారుమయంగా మారుస్తుంది. ఆర్థిక కష్టాల నుంచి కాపాడుతుంది. అత్యవసర సమయాల్లో పొదుపు చేసిన సొమ్ము ఉపయోగపడుతుంది. అందుకే నేటి రోజుల్లో అందరు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. డబ్బు సంపాదించడమే కాదు.. ఆ డబ్బుతోనే డబ్బును ఎలా సంపాదించాలో ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం రకరకాల మార్గాలున్నాయి. కానీ భద్రతతో కూడిన పెట్టుబడి పథకాలను…