LIC Reports Record Profit: లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నయా రికార్డు సృష్టించింది. తాజాగా ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన 5 శాతం వృద్ధితో రూ.10,987 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది ₹ 10,544 కోట్లుగా ఉంది. వ్యక్తిగత, బిజినెస్ ప్రీమియంల పెరుగుదల కారణంగా ప్రీమియం వసూళ్లు పెరిగినట్లు పేర్కొంది. సమీక్షా త్రైమాసికంలో…