ప్రభుత్వ రంగ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసీ దేశ ప్రజల కోసం అద్భుతమైన పాలసీలను అందిస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక గొప్ప పథకాలు ఉన్నాయి. తక్కువ పొదుపుతోనే ఎక్కువ రాబడిని అందిస్తాయి. ముఖ్యంగా కూతుళ్ల కోసం LIC చాలా ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఇవి వారి చదువు నుంచి వివాహం వరకు ఆర్థికంగా ఆదుకుంటాయి. ఆడపిల్లల కోసం ఎల్ఐసీ కన్యాదన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీలో రోజుకు రూ. 121 పొదుపు చేస్తే మెచ్యూరిటీ…