ఇన్సూరెన్స్ తీసువాలని అనుకుంటున్నారా? ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసి అనేక రకాల పాలసీలను తీసుకువచ్చింది.. కొన్ని పాలసీలు తక్కువ వడ్డీతో ఎక్కువ లాభాలను ఇస్తున్నాయి.. దీంతో రోజు రోజుకు కస్టమర్లు పెరుగుతున్నారు..ఎల్ఐసీ అందించే ప్లాన్స్‌లో జీవన్ శాంతి పాలసీ కూడా ఒకటి. ఇది పాపులర్ స్కీమ్స్‌లో ఒకటి. ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే.. తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా మారతాయి. అలాగే…