ఇన్సూరెన్స్ తీసువాలని అనుకుంటున్నారా? ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసి అనేక రకాల పాలసీలను తీసుకువచ్చింది.. కొన్ని పాలసీలు తక్కువ వడ్డీతో ఎక్కువ లాభాలను ఇస్తున్నాయి.. దీంతో రోజు రోజుకు కస్టమర్లు పెరుగుతున్నారు..ఎల్ఐసీ అందించే ప్లాన్స్‌లో జీవన్ శాంతి పాలసీ కూడా ఒకటి. ఇది పాపులర్ స్కీమ్స్‌లో ఒకటి. ఒకసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే.. తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా మారతాయి. అలాగే పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.. రిటైర్మెంట్ తీసుకొనేవాళ్ళు ఈ పాలసీని తీసుకోవచ్చు..
ఈ పాలసీలో డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ ఆప్షన్ ఉంటుంది. ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఉహరణకు మీరు వెంటనే ఐదేళ్ల తర్వాత పెన్షన్ పొందాలని భావిస్తే.. అప్పుడు డిఫర్డ్ ప్లాన్ కింద ఐదేళ్లు ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు ఇప్పుడు డ్బబులు కట్టి పాలసీ తీసుకుంటే మీకు ఐదేళ్ల తర్వాతి పెన్షన్ పొందవచ్చు.. ఈ పాలసీలో డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ ఆప్షన్ ఉంటుంది. ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఉహరణకు మీరు వెంటనే ఐదేళ్ల తర్వాత పెన్షన్ పొందాలని భావిస్తే.. అప్పుడు డిఫర్డ్ ప్లాన్ కింద ఐదేళ్లు ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు ఇప్పుడు డ్బబులు కట్టి పాలసీ తీసుకుంటే మీకు ఐదేళ్ల తర్వాతి పెన్షన్ ను పొందవచ్చు..
ఇకపోతే ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వారికి 6.81 శాతం నుంచి 14.62 శాతం వరకు రాబడి వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఎంచుకునే టెన్యూర్, వయసు ఆధారంగా రాబడి కూడా మారుతుంది. పెన్షన్ మొత్తాన్న ఏడాది, ఆరు నరెలలు, మూడు నెలలు, నెల చొప్పున పొందొచ్చు. 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు.. లిమిట్ అనేది లేదు.. మీకు నచ్చిన అమౌంట్ ను ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.. ఉదాహరణకు మీరు ఈ పాలసీలో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. మీకు ఎలాంటి రాబడి వస్తుందో తెలుసుకుందాం. మీకు వయసు 30 ఏళ్లు అనుకుందాం. పదేళ్ల తర్వాతి నుంచి పెన్షన్ పొందాలని చూస్తున్నారు… ప్రతి నెల రూ.10 వేలు పెన్షన్ పొందవచ్చు.. ఒక వేళ పాలసీదారుడు మరణిస్తే రూ.11 లక్షలు నామీనికి చెల్లిస్తారు.. ఈ పాలసీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..