లక్షకు పైగా జీతంతో జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్) ఐటీ నిపుణులు, అప్రెంటిస్‌ల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఫుల్ స్టాక్ డెవలపర్ (అసిస్టెంట్ మేనేజర్ కేడర్) 1 పోస్ట్, SAP ప్రొఫెషనల్ (అసోసియేట్ కేడర్) 1 పోస్టులు ఉన్నాయి. ఐటీ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంవత్సరానికి రూ. 19.15 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తుంది. Also…