లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం అద్భుతమైన స్కీ్మ్స్ ను తీసుకొస్తోంది. ఇటీవల మహిళల కోసం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కట్టకుండానే నెలకు రూ. 7 వేలు పొందొచ్చు. బీమా సంస్థ ఎల్ఐసి బీమా సఖి యోజనను ప్రారంభించింది, ఇది మహిళలకు నెలవారీ ఆదాయం సంపాదించడానికి, వారిని శక్తివంతం చేయడానికి అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ…