మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. అధికార అండతో వసూళ్లకు పాల్పడుతున్న బొగ్గు గని కార్మిక సంఘాలను హెచ్చరిస్తూ లేఖలు విడుదల కావడం సంచళనంగా మారింది. ఒక వైపు మావోయిస్టులే లేవని పోలీసులు చెబుతుంటే.. ఉన్నట్టుండి సింగరేణి ప్రాంతంలో లేఖలు విడుదల కావడం ఇప్పుడు చర్చనీయాంసకంగా మారింది.