దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా లియో. మాస్టర్ తర్వాత హిట్ కోసం విజయ్-లోకేష్ చేసిన లియో సినిమా ట్రెమండస్ కలెక్షన్స్ ని రాబడుతుంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ సినిమాల రికార్డులని కూడా బ్రేక్ చేస్తూ లియో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. జైలర్, పొన్నియిన్ సెల్వన్ సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ లియో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది. మొదటి రోజు లియో సినిమా వరల్డ్ వైడ్ గా 148…