GOAT Teaser: బుల్లి తెరపై సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు.. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. కామెడీ షోతో తన కెరీర్ స్టార్ట్ చేసి యాంకర్‌గా మారి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు సుధీర్. ఆయన నటించిన కొత్త సినిమా GOAT. ఈ సినిమాలో హీరోయిన్‌గా దివ్య భారతి నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. READ ALSO: HYDRA : మారుతున్న…
సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘G.O.A.T’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ పతాకాలపై ‘అద్భుతం’, ‘టేనంట్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంతో, కామెడీ ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ సరసన దివ్యభారతి నటిస్తోంది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. Digital India: డిజిటల్…